Secunderabad: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. 35 కిలోల గంజాయి స్వాధీనం!
Secunderabad: వైజాగ్ నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను జూబ్లీ బస్టాండ్లో కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. 35 కిలోల గంజాయి స్వాధీనం.
Secunderabad: అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.. 35 కిలోల గంజాయి స్వాధీనం!
Secunderabad: వైజాగ్ నుండి మహారాష్ట్ర కు గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను కార్కాన పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ బస్టాండ్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసారూ.
ఈ కేసులో సంపత్, దుర్కస్ దిగంబర్, గైక్వాడ్ దినేష్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, విశాఖపట్నం కు చెందిన సప్లయర్ రవీందర్ పరారీలో ఉన్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు వీరి వద్ద నుండి 35 కిలోల గంజాయి తో పాటు 6500 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు.




