Hyderabad: ఆరోపణలపై ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ స్పష్టత!
Hyderabad: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ వివరణ. వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని స్పష్టత.
Hyderabad: ఆరోపణలపై ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ స్పష్టత!
Hyderabad: హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై వచ్చిన ఆరోపణలపై సంస్థ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. లీగల్ & కార్పొరేట్ అఫైర్స్ ప్రతినిధి గీతా జయదీప్ సంస్థ వైఖరిని వెల్లడించారు. వినియోగదారుల సమస్యలను నేరుగా సంప్రదింపుల ద్వారా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని, ప్రతి సమస్యను పరిస్థితులకు అనుగుణంగా పరిశీలించి తగిన పరిష్కారం అందిస్తామని తెలిపారు.




