Hyderabad: జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో యూఏఈ ప్రాపర్టీ ఎక్స్‌పో!

Hyderabad: హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో గ్లోబల్ ఎడ్జ్ ఆధ్వర్యంలో UAE ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్‌పో 2026 జరగనుంది.

RAJESH,	WEST ZONE
Published on: 30 Oct 2026 11:35 AM IST
Hyderabad
X

Hyderabad: జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో యూఏఈ ప్రాపర్టీ ఎక్స్‌పో!

హైదరాబాద్: హైదరాబాద్‌లో UAE Property Grand Expo 2026 నిర్వహణకు గ్లోబల్ ఎడ్జ్ సంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో జేఆర్‌సీ కన్వెన్షన్స్‌లో జరగనున్న ఈ ఎక్స్‌పోలో దుబాయ్, అజ్మాన్ ప్రాంతాలకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొననున్నాయి.

భారతీయ పెట్టుబడిదారులకు యూఏఈలోని ఆస్తుల కొనుగోలు అవకాశాలు, అద్దె ఆదాయం, చెల్లింపు విధానాలు, గోల్డెన్ వీసా నిబంధనలపై అవగాహన కల్పించనున్నారు. డెవలపర్లతో నేరుగా చర్చించి ప్రాజెక్టుల వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు గ్లోబల్ ఎడ్జ్ సీఈఓ రఘు పెలక్కట్ తెలిపారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE