Hyderabad: కేటీఆర్‌కు కళాకారుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు సాయికుమార్!
Hyderabad: కళాకారులను అవమానించిన బీఆర్‌ఎస్‌కు పదేళ్ల మోసానికి తగిన శాప్ తగులుతుందని టీపీసీసీ ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శలు.
Hyderabad: కాంగ్రెస్ చేపట్టిన సంక్షేమం ను చాటిచెప్పేందుకు కళాకారులు సిద్ధం అయ్యారు. కళాకారులకు చేసిన అన్యాయం పాపం బిఆర్ఎస్ కు తాకింది. కేసీఆర్ ,గద్దర్ ను అవమానించిన విషయం కళాకారులు మర్చిపోలేదు.
గద్దర్ పేరు తొ అవార్డులు ఇస్తుంది ప్రజా పాలనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అందె శ్రీ పాట ను రాష్ట్ర గీతం గా మార్చింది కాంగ్రెస్, గోరేటి వెంకన్న కు కోటి నజరానా ఇచ్చింది కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
బిఆర్ఎస్ పదేళ్ళ మోసం పై కళాకారులు గళం ఎత్తాల్సిన సమయం వచ్చింది. బిఆర్ఎస్ కు 14 ఏళ్ళ వనవాసం తప్పదు.
కేటీఆర్ నువ్వు కళాకారుల గురించి మాట్లడం అంటే..కళాకారుల ను మరోసారి అవమానించినట్లే.
మీరు చేయని దోపిడీ లేదు,.. మీరు మోసం చేయని వర్గాలు లేవు. తెలంగాణ కులగణన లొ లేని కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు.




