Hyderabad: వచ్చే నెల 11 నుంచి 'రంగ్ థాళి' ఉత్సవాలు!

Hyderabad: బంజారాహిల్స్ తాజ్ దక్కన్‌లో 'రంగ్ థాళి సీజన్ 5' పోస్టర్ ఆవిష్కరణ; వచ్చే నెల 11 నుంచి 20 వరకు శంషాబాద్ సిటాడెల్ కన్వెన్షన్‌లో వేడుకలు.

RAJESH,	WEST ZONE
Published on: 24 Sept 2026 9:40 AM IST
Hyderabad
X

Hyderabad: వచ్చే నెల 11 నుంచి 'రంగ్ థాళి' ఉత్సవాలు!

Hyderabad: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే నెల 11 నుంచి 20వ తేదీ వరకు రంగ్థాళి సీజన్ 5 నిర్వహస్తు న్నట్లు నిర్వాహకులు లోకేష్, రాకేష్ జలన్ తెలిపారు. సన్నాహక కార్యక్రమం బంజారాహిల్స్లోని తాజ్ దక్కన్ హోటల్లో జరిగింది. కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేడుకల్లో విభిన్న రకాల దాండియా వేడుకలతో పాటు ఉత్సవాలను శంషాబాద్లోని సిటాడెల్ కన్వెన్ష న్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం లో సిటాడెల్ ప్రతినిధి శుభమ్ అగర్వాల్, ఏకే అగ ర్వాల్, రావు, సంజయ్ కమల్ కబ్రా, నేహా పలన్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE