Nagole: మిస్టరీగా మారిన నాగోల్ ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసు!

Nagole: హైదరాబాద్ నాగోల్‌లో గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయిన వరుణ్, మహేష్ అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ 24 రోజులైనా లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 Nov 2026 7:28 AM IST
Nagole
X

Nagole: మిస్టరీగా మారిన నాగోల్ ఇద్దరు చిన్నారుల అదృశ్యం కేసు!

నాగోల్: గత నెల 31న ఇంటి నుంచి వెళ్లిపోయిన వరుణ్, మహేష్‌ లు ఇప్పటివరకు లభించనీ ఆచూకీ, 24 రోజులైనా ఇద్దరు పిల్లలు కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన, ఆటోపై తన ఇద్దరు పిల్లల ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నగరమంతా తిరుగుతూ ప్రచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్