Hyderabad: బంజారాహిల్స్‌లో కొత్త ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ ఆవిష్కరణ!
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ విడుదల. ప్రారంభ ధర రూ.17.99 లక్షలు. సింగిల్ ఛార్జ్‌తో 332 కి.మీ రేంజ్.
Hyderabad: బంజారాహిల్స్‌లో కొత్త ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్ ఆవిష్కరణ!
Hyderabad: ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా, సరికొత్త ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్‌ను బంజారాహిల్స్ షోరూంలో విడుదల చేశారు. రూ.17.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారులో లగ్జరీ ఇంటీరియర్స్, ప్రీమియం యాక్సెసరీస్, ప్రత్యేకమైన బిజినెస్ క్లాస్ సౌకర్యాలు కల్పించారు. సింగిల్ ఛార్జ్‌తో 332 కిలోమీటర్ల రేంజ్ అందించే ఈ మోడల్‌ను ఇప్పటికే 80 వేలకుపైగా కుటుంబాలు ఎంచుకున్నట్లు సంస్థ వెల్లడించింది.




