Hyderabad: భారతి సిమెంట్స్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర!

Hyderabad: బంజారాహిల్స్ భారతి సిమెంట్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. రూ.3 లక్షలకు అమ్ముడైన గణేష్ లడ్డూ.

RAJESH,	WEST ZONE
Published on: 24 Sept 2026 2:55 PM IST
Hyderabad
X

Hyderabad: భారతి సిమెంట్స్ కార్యాలయంలో ఘనంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర!

Hyderabad: బంజారాహిల్స్ లోని భారతి సిమెంట్స్ కార్పొరేట్ కార్యాలయం లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు స్వామివారి చేతుల్లో ఘనమైన పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకునేందుకు ఉద్యోగులు, డీలర్లు పోటీ పడ్డారు. ఈ వేలంలో వీరారెడ్డి, రమణ ఇద్దరూ కలిసి రూ. 3 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్రెడ్డి, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎరిక్ తదితరులు పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE