Hyderabad: హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణేష్ శోభాయాత్ర - సీపీ సజ్జనార్ వెల్లడి!
Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర. భారీగా తరలివచ్చిన భక్తులు.
Hyderabad: హైదరాబాద్‌లో ప్రశాంతంగా గణేష్ శోభాయాత్ర - సీపీ సజ్జనార్ వెల్లడి!
Hyderabad: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఎంతో ప్రశాంతంగా జరుగుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, మోజంజాహీ మార్కెట్ తదితర ప్రాంతాలకు కుటుంబ సమేతంగా లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు మందగించి, నిమజ్జన ప్రక్రియ కాస్త ఆలస్యమైందన్నారు.
శోభాయాత్ర ఇవాళ మధ్యాహ్నం వరకు కొనసాగుతుందన్నారు. నిమజ్జనాలు త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీస్, ట్రాఫిక్ విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని సీపీ సజ్జనార్ వెల్లడించారు.




