Hyderabad: గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత: సీపీ సజ్జనార్!

Hyderabad: హైదరాబాద్ నగర కొత్వాల్ వీసీ సజ్జనార్ చాంద్రాయణగుట్ట గణేషుని దర్శనం వినాయక నిమజ్జనానికి 20 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడి

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 24 Sept 2026 8:36 AM IST
Hyderabad
X

Hyderabad: గణేష్ నిమజ్జనానికి పటిష్ట భద్రత: సీపీ సజ్జనార్!

Hyderabad: హైదరాబాద్ నగర కొత్వాల్ వి సి సజ్జనార్ ఓల్డ్ సిటీ లో పర్యటించారు ముక్యంగా చాంద్రాయణ గుట్ట లో వెలిసిన గణేషులను సందర్శించారు వారితో చర్చించారు మీడియా తో మాట్లాడుతూ దాదాపు 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాము అన్నారు అందులో మహిళల పోలీసులు , షి టీం , హైడ్రా కమీషనర్ , టాస్క్ ఫోర్స్ , అన్ని పోలీస్ స్టేషన్లలో నీ ఇన్స్పెక్టర్లు గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగే టట్లు చూస్తాము అన్నారు అలాగే ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టటం జరిగింది వాటి ద్వారా మానిటర్ చేస్తున్నాము అన్నారు అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు చెప్పారు

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA