Hyderabad: హైదరాబాద్లో నవంబర్ 14, 15 తేదీల్లో 'ఛాయ లిటరేచర్ ఫెస్టివల్' రెండో ఎడిషన్!
Hyderabad: హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నవంబర్ 14, 15 తేదీల్లో ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ రెండో ఎడిషన్. ప్రత్యేక ఆకర్షణగా దర్శకుడు అనురాగ్ కశ్యప్.
Hyderabad: హైదరాబాద్లో నవంబర్ 14, 15 తేదీల్లో 'ఛాయ లిటరేచర్ ఫెస్టివల్' రెండో ఎడిషన్!
Hyderabad: హైదరాబాద్లో నవంబర్ 14, 15 తేదీల్లో ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ రెండో ఎడిషన్ నిర్వహించనున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ ఉత్సవంలో 8 భారతీయ భాషలకు చెందిన 150 మందికి పైగా రచయితలు పాల్గొననున్నారు. మూడు వేదికలపై 50కి పైగా చర్చా కార్యక్రమాలు నిర్వహించనుండగా, ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సందర్భంగా యువ రచయిత వివేక్ లంకమల రచించిన 'ఇల' నవలకు ఛాయ నవలల పోటీలో మొదటి బహుమతి ప్రకటించారు.




