Hyderabad: బీజేపీలో చేరిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు!

Hyderabad: హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ సమక్షంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు బీజేపీలో చేరారు.

G. Govind
Published on: 30 Oct 2026 1:50 PM IST
Hyderabad
X

Hyderabad: బీజేపీలో చేరిన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ హనుమంతరావు!

హైదరాబాద్: ఎంపీ అర్వింద్ సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాంచందర్ రావు, నిజామాబాద్ జిల్లా నుండి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గజవాడ హనుమంతరావు, వారి అనుచరులు చేరిక. నరేంద్ర మోడీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరినట్టు తెలిపి నేతలు.

G. Govind

G. Govind