Malakpet: మలక్‌పేట ప్రభుత్వ కాలేజీలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు!
Malakpet: మలక్‌పేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. సాంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినులు, అధ్యాపకులు.
Malakpet: మలక్‌పేట ప్రభుత్వ కాలేజీలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు!
Malakpet: మలక్ పేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో, అధ్యాపకులు విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు నిర్వహించుకున్నారు.. విద్యార్థులు, యువత తెలంగాణ పండుగలు, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలుసుకుని భవిష్యత్ తరాలకు అందించాలని ప్రిన్సిపాల్ అరుణ ఆకాంక్షించారు.




