Hyderabad: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ యువ నాయకుడు గణేష్

Hyderabad: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను కలిసిన నాగర్ కర్నూల్ జిల్లా యువ నాయకుడు బర్కం గణేష్. దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైనం.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Oct 2026 7:57 PM IST
Hyderabad
X

Hyderabad: తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ యువ నాయకుడు గణేష్

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ను నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు,

రాఘయిపల్లి గ్రామ కాంటెస్టెడ్ సర్పంచ్ బర్కం గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY