Hayathnagar: హయత్ నగర్‌లో నల్గొండ-రంగారెడ్డి డెయిరీ డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు!
Hayathnagar: హైదరాబాద్ హయత్ నగర్ కేంద్రంగా నల్గొండ-రంగారెడ్డి డెయిరీ మూడు డైరెక్టర్ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్. బరిలో 8 మంది అభ్యర్థులు.
Hayathnagar: హయత్ నగర్‌లో నల్గొండ-రంగారెడ్డి డెయిరీ డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు!
Hayathnagar: నల్గొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్‌లో మూడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ మూడు స్థానాలకు మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
మొత్తం 255 ఓట్లకు గాను ఇప్పటివరకు 88 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం వరకు పూర్తయ్యే అవకాశం ఉందని డైరీ ఏవో తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.




