Madugula: నాగిళ్లలో మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం!

Madugula: మాడ్గుల మండలం నాగిళ్లలో అనారోగ్యంతో మృతిచెందిన జంగమ్మ కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయం అందించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 11:32 AM IST
Madugula
X

Madugula: నాగిళ్లలో మృతురాలి కుటుంబానికి గోలి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సాయం!

Madugula: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం నాగిళ్ల గ్రామానికి చెందిన పల్లేటి జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. నాగిళ్ల మాజీ ఎంపీటీసీ సురమల్ల సత్తయ్య ద్వారా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మృతురాలి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లేటి జంగయ్య వార్డ్ మెంబర్ లక్ష్మీ శ్రీశైలం పల్లేటి చంద్రయ్య చాట్ల యాదగిరి చాట్ల రాములు చాట్ల జంగయ్య పల్లె రమేష్ పులికంటి ముత్యాలు మాజీ వార్డ్ మెంబర్ పులికంటి మహేష్ చాట్ల దశరథ చాట్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY