Kadthal: కడ్తాల్ మండలం జీకే రెడ్డి కాలనీలో అండర్ డ్రైనేజీ పనుల పరిశీలన!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం జీకే రెడ్డి కాలనీలో అండర్ డ్రైనేజీ పనులను పరిశీలించిన సర్పంచ్ భిక్షపతి, ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 25 Sept 2026 11:34 AM IST
Kadthal
X

Kadthal: కడ్తాల్ మండలం జీకే రెడ్డి కాలనీలో అండర్ డ్రైనేజీ పనుల పరిశీలన!

Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం జీకే రెడ్డి కాలనీలో కొనసాగుతున్న అండర్ డ్రైనేజీ పనులను కడ్తాల్ సర్పంచ్ భిక్షపతి ఉప సర్పంచ్ యాదగిరి రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. కాలనీ ప్రజలకు డ్రైనేజీ సమస్యలు లేకుండా పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మండల సేవాలాల్ సేన అధ్యక్షుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY