Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

Vikarabad: వికారాబాద్ మండలం బుగ్గ రామేశ్వరం మలుపు వద్ద ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

MOGULAIAH, VIKARABAD
Published on: 22 Nov 2026 12:26 PM IST
Vikarabad
X

Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి!

Vikarabad: వికారాబాద్ మండలం పెండ్లిమడుగు నుండి కేరెల్లి కి వెళ్తున్న ఆటో. బుగ్గ రామేశ్వరం దగ్గర మలుపు లో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల లో ముగ్గురు మహిళలు, ఒక ఆటో డ్రైవర్. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు. మృతులు నాగేష్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD