Kushaiguda: అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బొంతు శ్రీదేవి యాదవ్!

Kushaiguda: కుషాయిగూడలో బాల వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజల్లో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ASHOK, KAPRA
Published on: 14 Oct 2026 3:51 PM IST
Kushaiguda
X

Kushaiguda: అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బొంతు శ్రీదేవి యాదవ్!

Kushaiguda: బాల వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుషాయిగూడ గ్రామంలో నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజల సుఖ సంతోషాల ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA