Hayathnagar: శారదా నగర్ అమ్మవారి మండపంలో మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పూజలు!
Hayathnagar: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా హయత్నగర్ శారదా నగర్లోని అమ్మవారి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి.
Hayathnagar: శారదా నగర్ అమ్మవారి మండపంలో మాజీ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పూజలు!
Hayathnagar: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ సాగర్ కాలనీకి చెందిన మడిపల్లి శ్రీనివాస్ కుమారుడు మడిపల్లి రిషి మెడిసిన్ సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని నీలాయిపేట్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా నిర్మల్ లో స్థిరపడ్డారు. వ్యవసాయం చేస్తూ తన కుమారుడికి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కుమారుడిని చదివించారు. ఐదు, ఆరు, ఏడు తరగతులు జనగాం లోని గురుకుల పాఠశాలలో, 9, 10 తరగతులు నిర్మల్ లోని వాసవి పాఠశాలలో చదివారు.
హైదరాబాద్ దిల్సుఖ్నగర్లోని కొత్తపేట నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసి మెడిసిన్ సీటు సాధించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ కళాశాలలో రిషి మెడికల్ సీటును సాధించి విద్యాభ్యాసం చేయనున్నారు. మెడికల్ సీటు సాధించిన మడిపల్లి రుషిని పలువురు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పలువురు ఆకాంక్షించారు.




