Kukatpally: కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో 530 గ్రాముల గంజాయి స్వాధీనం!
Kukatpally: కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో బైక్‌పై గంజాయి విక్రయిస్తున్న ఆలూరి దీపక్‌ను పట్టుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్. 530 గ్రాముల గంజాయి, ద్విచక్రవాహనం స్వాధీనం.
Kukatpally: కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో 530 గ్రాముల గంజాయి స్వాధీనం!
Kukatpally: కుకట్పల్లి బాలాజీ నగర్ ప్రాంతంలో ఆలూరి దీపక్ (25) అనే యువకుడు బైక్పై గంజాయి అమ్మకాలు జరుపుతుండగా ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మంజు సిబ్బంది కలిసి పట్టుకున్నారు.
నిందితుని వద్ద 530 గ్రాముల గంజాయితోపాటు టూ వీలర్ ను స్వాధీనం చేసుకొని బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు.




