Jagathgiri Gutta: జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Jagathgiri Gutta: జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లో కాలనీ కమిటీ అధ్యక్షుడు వేముల ఆంజనేయులు ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 8 Oct 2026 9:03 PM IST
Jagathgiri Gutta
X

Jagathgiri Gutta: జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్‌లో ముందస్తు బతుకమ్మ వేడుకలు

Jagathgiri Gutta: జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు, తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని వెంకటేశ్వర నగర్ డివిజన్, వెంకటేశ్వర నగర్ కాలనీ కమిటీ అధ్యక్షులు వేముల ఆంజనేయులు ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆడుతూ, పాడుతూ సంబరాలు జరుపుకున్నారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మహిళల బృందం మంగమ్మ, ఇంద్రమ్మ, చిట్టమ్మ, సులోచన, శోభ, సుజాత, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR