Hyderabad: కారు టెయిల్ ల్యాంప్‌లో రహస్య అర.. రూ.3.83 కోట్ల విదేశీ బంగారం పట్టివేత!
Hyderabad: కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారు టెయిల్ ల్యాంప్ వెనుక రహస్య అరలో తరలిస్తున్న రూ.3.83 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డీఆర్ఐ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad: కారు టెయిల్ ల్యాంప్‌లో రహస్య అర.. రూ.3.83 కోట్ల విదేశీ బంగారం పట్టివేత!
Hyderabad: అధికారుల కళ్లుగప్పేందుకు ఏకంగా కారులోనే రహస్య అరను ఏర్పాటు చేసి విదేశీ బంగారాన్ని తరలిస్తున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
Kolkata నుండి హైదరాబాద్ కు కియా కారు లో వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా టెయిల్ ల్యాంప్ వెనుక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యావిటీలో దాచిన సుమారు రూ.3.83 కోట్ల విలువైన విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.




