Medchal: కుషాయిగూడలో 'ధీరవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్' ఘనంగా ప్రారంభం
Medchal: హైదరాబాద్ కుషాయిగూడలో ధీరవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు.
Medchal: కుషాయిగూడలో 'ధీరవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్' ఘనంగా ప్రారంభం
Medchal: మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని, ఆధునిక వైద్య సదుపాయాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు, హాస్పటల్ యజమాన్యానికి అభినందనలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ధన్పాల్ రెడ్డి సీతారాం రెడ్డీ,డాక్టర్ రవివర్మ మెడికల్ డైరెక్టర్ దీప్తి సంగరాజు మేనేజింగ్ డైరెక్టర్ ఎం. సుమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.




