Hyderabad: హైదరాబాద్‌లో డి.ఈ. షా ఇండియా 30 ఏళ్ల ప్రస్థానం!

Hyderabad: హైదరాబాద్‌లో డి.ఈ. షా ఇండియా 30 ఏళ్ల వేడుక. 2027లో కొత్త కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటన, హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు.

RAJESH,	WEST ZONE
Published on: 7 Oct 2026 2:35 PM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో డి.ఈ. షా ఇండియా 30 ఏళ్ల ప్రస్థానం!

Hyderabad: హైదరాబాద్‌లో డి.ఈ. షా ఇండియా 30 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గ్రావా బిజినెస్ పార్క్‌లో 2027లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. 6 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఈ కార్యాలయం ఏర్పాటు కానుంది. జూబ్లీహిల్స్‌లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరయ్యారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE