Kapra: ద్వారకాపురి కాలనీలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు!
Kapra: చర్లపల్లి ద్వారకాపురి కాలనీ గణేష్ మండపం వద్ద ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు. చిన్నారుల భరతనాట్యం, మహిళల కోలాటం ప్రదర్శనలకు విశేష స్పందన.
Kapra: ద్వారకాపురి కాలనీలో ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు!
Kapra: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చర్లపల్లి డివిజన్ లోని ద్వారకాపురి కాలనీ గణనాధుడి మండపం వద్ద చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి చిన్నారులు భరతనాట్యం నృత్యాలు, మహిళల కోలాటం ఇతర సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు.
చిన్నారుల సంస్కృతిక కార్యక్రమాలు మహిళల కోలాట ప్రదర్శనతో వారి ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమాలను చూసేందుకు స్థానిక కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై అభినందించారు సాంప్రదాయ కలలను ప్రోత్సహించడంతో పాటు చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని నిర్వాహకులు తెలిపారు గణనాథుడి ఆశీస్సులతో చిన్నారులకు విద్య కలలు సాంస్కృతిక రంగాల్లో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ద్వారకాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్థానిక కాలనీవాసులు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.




