Hyderabad: కాంగ్రెస్ నేత నాయని చంద్రకాంత్ రావు పర్యటన
Hyderabad: వెంకటేశ్వర్, వివేకానంద నగర్లలో SIR కార్యక్రమాన్ని నాయని చంద్రకాంత్ రావు పరిశీలించారు. బస్తీ దవాఖాన సమస్యలు, కమ్యూనిటీ హాల్ పనులను తనిఖీ చేశారు.
Hyderabad: కాంగ్రెస్ నేత నాయని చంద్రకాంత్ రావు పర్యటన
హైదరాబాద్: SIR కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర్ నగర్ నగర్ డివిజన్ వివేకానంద నగర్ డివిజన్ లలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
నాయినేని చంద్రకాంత్ రావు వెంకటేశ్వర్ నగర్ లో బస్తీ దావకాన లోని సమస్యలను తెలుసుకొని కమ్యూనిటీ హాల్ పనులని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లింగయ్య,మల్లయ్య,దొరలల్లి పర్శరాములు, రాంబాబు, యాదగిరి,అల్లం మహేష్,భూషి, రవీందర్ గార్లు తదితరులు పాల్గొన్నారు
Next Story




