Quthbullapur: కొత్త పింఛన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి!
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి, కొంపల్లిలో కొత్తగా మంజూరైన 6,685 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
Quthbullapur: కొత్త పింఛన్లు పంపిణీ చేసిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి!
Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శాసన మండలి ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటన.
కొంపల్లి కె.వి.ఆర్ గార్డెన్లో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 6,685 మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే వివేకానంద, జోనల్ కమిషనర్ పింకేష్, డిసిసి అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, మాజీ ఎంఎల్ఏ కూన శ్రీశైలం గౌడ్, సీనియర్ నేతలు కొలను హనుమత్ రెడ్డి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి.
నియోజకవర్గంలోని చింతల్లో 1657, దుండిగల్ లో 793, గాజులరామారంలో 1,214, కొంపల్లిలో 1465, నిజాంపేట మున్సిపల్ లో 520, కుత్బుల్లాపూర్ లో 1,036 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైనాయి అన్న మహేందర్ రెడ్డి.




