Shabad: షాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం!

Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్‌పల్లి, పోలారం, గోపిగడ్డ గ్రామాల్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 7 Nov 2026 1:56 PM IST
Shabad
X

Shabad: షాబాద్ మండలంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం!

Shabad: షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ మహిళా సంఘం భవనాన్ని, పోలారంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం మరియు మహిళా సంఘం భవనాన్ని, గోపిగడ్డ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు, సీసీ రోడ్డు అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి.

ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులుకు పంపిన చెశారు.

ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, సర్దారనగర్ మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీడీఓ అపర్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెంట రెడ్డి సర్పంచులు ప్రభాకర్ రెడ్డి, బోడ రాధా శేఖర్, శ్రీనివాస్ రెడ్డి ,రాజేందర్ రెడ్డి ,నవనీత స్వామి, లావణ్య చెన్నయ్య, నర్సింలు, స్వరూప మహేందర్ గౌడ్, పవని చెన్నయ్య ,సబితా గోవర్ధన్ ,పోచయ్య మంగమ్మ ,శాంతమ్మ యాదయ్య, గోపాల్,స్వాతి మనికీయం పార్టీ నాయకులు, గ్రామస్తులు పాలుగోన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA