Chevella: పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

Chevella: చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Nov 2026 5:09 PM IST
Chevella
X

Chevella: పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

చేవెళ్ల: ఈరోజు చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన పలు వివాహ వేడుకలకు రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛాలు అందజేసి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA