Kapra: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించిన బొంతు శ్రీదేవి!
Kapra: చర్లపల్లి సోనియా గాంధీ నగర్‌లో అనారోగ్యంతో బాధపడుతున్న తాండ్ర యాదగిరిని మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ స్వగృహానికి వెళ్లి పరామర్శించి భరోసానిచ్చారు.
Kapra: అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని పరామర్శించిన బొంతు శ్రీదేవి!
కాప్రా: చర్లపల్లి డివిజన్ పరిధిలో సోనియా గాంధీ నగర్ కి చెందిన తాండ్ర యాదగిరి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ వెంటనే వారి స్వగృహానికి వెళ్లి తాండ్ర యాదగిరి ని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఎలాంటి ఇబ్బంది ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ధైర్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.




