Secunderabad: కంటోన్మెంట్ తాడ్‌బండ్‌లో శరవేగంగా బీటీ రోడ్డు పనులు!
Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ వార్డ్-6 త్యాడ్‌బండ్ టెంపుల్ రాక్ ఎన్‌క్లేవ్‌లో రూ.25-30 లక్షల నిధులతో బి.టి. రోడ్ల పనులను భానుక నర్మద ప్రారంభించారు.
Secunderabad: కంటోన్మెంట్ తాడ్‌బండ్‌లో శరవేగంగా బీటీ రోడ్డు పనులు!
Secunderabad: గత పది సంవత్సరాలుగా కుంటుపడి ఉన్న రోడ్ల మరమతుపనులు ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదామల్లికార్జునన్ తెలిపారు..కంటోన్మెంట్ వార్డు సిక్స్ తాడ్ బండ్ టెంపుల్ రాక్ ఎంక్లేవ్ లో బీటీ రోడ్లు పనులను స్థానిక కాలనీ వాసులతో కలిసి భానుక నర్మద ప్రారంభించారు.
సుమారు ఇరుయై ఐదు నుండి ముపై లక్షల కంటోన్మెంట్ బోర్డు నిధులతో పనులు చేస్తున్నట్లు నర్మద తెలిపారు..మొన్నటి వరకు నిధుల కొరత ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కనుక కంటోన్మెంట్ లో పనులు చకచకా జరుగుతాయని నర్మద పేర్కొన్నారు. అటు ఏండ్ల నుండి పెండింగ్ లో వున్న రోడ్ల పనులు జరుగుతుండడంతో కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.




