Kadthal: ముద్విన్‌లో గణనాథునికి గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ప్రత్యేక పూజలు!
Kadthal: ముద్విన్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు యూత్ గణనాథునికి ప్రత్యేక పూజలు, అన్నదానంలో పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి.
Kadthal: ముద్విన్‌లో గణనాథునికి గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ప్రత్యేక పూజలు!
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామం అల్లూరి సీతారామరాజు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధునికి స్థానిక గ్రామ పెద్దలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి,
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కడ్తాల్ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి.




