Borabonda: మద్యం మత్తులో ఐదేళ్ల కన్న కొడుకును చంపిన తండ్రి!

Borabonda: హైదరాబాద్ బోరబండ శిల్పినగర్‌లో దారుణం. మద్యం మత్తులో ఐదేళ్ల కొడుకు విజయ్‌ని గొంతు నులిమి చంపిన తండ్రి విద్యాసాగర్. నిందితుడు పరారీ, పోలీసుల దర్యాప్తు.

RAJESH,	WEST ZONE
Published on: 2 Nov 2026 8:32 AM IST
Borabonda
X

Borabonda: మద్యం మత్తులో ఐదేళ్ల కన్న కొడుకును చంపిన తండ్రి!

Borabonda: బోరబండ శిల్పినగర్‌లో దారుణ ఘటన, ఐదేళ్ల కుమారుడు విజయ్‌ గొంతు నులిమిన తండ్రి విద్యాసాగర్‌ (36)

నవంబర్ 1 రాత్రి 10 గంటల సమయంలో ఘటన.

ఆ సమయంలో క్యాటరింగ్ పనికి వెళ్లిన తల్లి దుర్గ,తెల్లవారుజామున ఇంటికి వచ్చి చూడగా అప్పటికే మృతి చెందిన బాలుడు. పొరుగువారికి సమాచారం అందించడంతో వెలుగులోకి వచ్చిన ఘటన, పోలీసులకు సమాచారం అందగానే నిందితుడు పరారీ. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన బోరబండ పోలీసులు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE