Hyderabad: ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంపత్ ఎన్నిక!

Hyderabad: తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లాకు చెందిన బొడ్డుపల్లి సంపత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

GANESH, JAMMIKUNTA
Published on: 3 Oct 2026 5:54 PM IST
Hyderabad
X

Hyderabad: ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంపత్ ఎన్నిక!

Hyderabad: తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర సమావేశం శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరుగగా .ఈ సమావేశంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కోవడం జరిగింది.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల కు చెందిన బొడ్డుపల్లి సంపత్ ని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమానికి యూనియన్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య లు ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా ఎన్నికైన సంపత్ ని అభినందించారు.ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తనపై ఉంచిన.నమ్మకాన్ని.నిలబెట్టుకుంటానని ఆరోగ్య మిత్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. వీరిని ఇరువూరు అభినందించారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA