Kukatpally: తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నేత!

Kukatpally: కూకట్‌పల్లి బీజేపీ సీనియర్ నేత వడ్డేపల్లి రాజేశ్వరరావు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Maruthisagar, Kukatpally
Updated on: 12 Aug 2026 4:57 PM IST
Kukatpally
X

Kukatpally: తన నివాసంపై జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ సీనియర్ నేత!

కూకట్ పల్లి, మారుతి సాగర్, రిపోర్టర్: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు తన నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Maruthisagar, Kukatpally

Maruthisagar, Kukatpally

Next Story