Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు!

Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలు గణేష్ మండపాలను సందర్శించిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. ప్రత్యేక పూజలు.

RAJESH,	WEST ZONE
Published on: 23 Sept 2026 1:43 PM IST
Hyderabad
X

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా గణేష్ నవరాత్రి వేడుకలు!

Hyderabad: - హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అంగరంగ వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. వేడుకల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని బోరబండ, ప్రభాత్ నగర్, రెహమత్ నగర్, యూసుఫ్ గూడలలోని పలు మండపాలని సందర్శించిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. పలు మండపాల్లో కొలువుదీరిన గణనాధులను దర్శించుకొని, హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేసిన కీర్తిరెడ్డి.

సాదర స్వాగతంపలికి దర్శనం ఏర్పాట్లు చేసిన స్థానికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు. గణేశ్ నవరాత్రి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది - కీర్తి రెడ్డి. ప్రజల విఘ్న్యాలు అన్ని తొలగించి సుఖ శాంతులు కల్గా జేయాలని వేడుకున్న కీర్తిరెడ్డి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE