Hyderabad: క్యాప్‌స్టన్‌లో వినాయక నిమజ్జనం: బీజేపీ నేత కీర్తిరెడ్డి పూజలు!

Hyderabad: హైదరాబాద్‌లోని క్యాప్‌స్టన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి పాల్గొన్నారు.

RAJESH,	WEST ZONE
Published on: 19 Sept 2026 3:25 PM IST
Hyderabad
X

Hyderabad: క్యాప్‌స్టన్‌లో వినాయక నిమజ్జనం: బీజేపీ నేత కీర్తిరెడ్డి పూజలు!

Hyderabad: గణేష్ నిమజ్జన వేడుకల్లో బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి

హైదరాబాద్ లోని కాప్స్టన్ హెడ్ ఆఫీస్ లో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు

వేడుకల్లో పాల్గొన్న బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి

నిమజ్జనోత్సవాలలో భాగంగా కాప్స్టన్ సంస్థ ఛైర్మెన్ తో శ్రీనివాస్ రెడ్డి, న్యూస్ ప్రజెంటర్ రాములమ్మ ఇతర గెస్ట్ లతో కలిసి కీర్తిరెడ్డి ప్రత్యేక పూజలు

స్పెషల్ అట్రాక్షన్ గా కళాకారుల ఆటపాట

క్యాపస్టన్ వినాయక నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక విద్యుత్ దీపాల వెలుగుల్లో మహారాష్ట్ర బ్యాండ్, తమిళనాడు వాయిద్యాలు, ఇతర కళాకారుల ఆటపాటలు ఆహుతులను మంత్ర ముగ్దల్ని చేసాయి

తలపై పాగాతో.. తలుక్కుమన్న కీర్తిరెడ్డి

నిమజ్జన వేడుకల్లో భాగంగా కీర్తిరెడ్డి తలపై ప్రత్యేక తలపాగా ధరించిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది

కామెంట్స్

ఆ.. ఆది దేవుని ఆశీస్సులు ప్రజలందరిపై, ముఖ్యంగా క్యాపస్థన్ సంస్థ పై మెండుగా ఉండాలి

ఆ భగవంతుడి పూజలో తరించిన క్యాప్స్టన్ సంస్థ దినదినావృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా - కీర్తి రెడ్డి

ప్రతియేటా ఇంత అంగరంగ వైభవంగా నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్న క్యాప్స్థన్ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు

దేశ సంస్కృతి సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా కృషి చేస్తున్న శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతోమందికి ఆదర్శప్రాయం- కీర్తిరెడ్డి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE