Telangana: రాబోయే రోజుల్లో నీరు, కరెంట్ సంక్షోభం: బీజేపీ గౌతం రావు!
Telangana: తెలంగాణలో రాబోయే నీరు, విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు విమర్శించారు. పాదయాత్రలకు పిలుపునిచ్చారు.
Telangana: రాబోయే రోజుల్లో నీరు, కరెంట్ సంక్షోభం: బీజేపీ గౌతం రావు!
తెలంగాణ: తెలంగాణలో రాబోయే రోజుల్లో నీటి, విద్యుత్ సంక్షోభం. ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకపోవడమే సమస్యలకు కారణం గ్రామీణ ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. పంటలు వేయొద్దు, నీరు–కరెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. ఎల్‌నినో ప్రభావంపై ముందే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. హైదరాబాద్‌లోనూ తాగునీటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలం బొగ్గు సరఫరా, థర్మల్ విద్యుత్ నిర్వహణలో లోపాలు నీటి సమస్యకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
మండల, జిల్లా స్థాయిలో ప్రజా ఉద్యమాలు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మహా పాదయాత్రలు పాదయాత్రల తేదీలు, వేదికలు త్వరలో ఖరారు. ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై బీజేపీ సంస్థాగతంగా సిద్ధమవుతోంది.. కాంగ్రెస్ ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టొద్దు.




