LB Nagar: కర్మన్‌ఘాట్‌లో ఘనంగా బీరప్ప స్వామి, కామరాతిదేవి కల్యాణ మహోత్సవం!
LB Nagar: ఎల్బీనగర్ చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్‌లో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి, కామరాతిదేవి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది.
LB Nagar: కర్మన్‌ఘాట్‌లో ఘనంగా బీరప్ప స్వామి, కామరాతిదేవి కల్యాణ మహోత్సవం!
LB Nagar: ఎల్బీనగర్ చంపాపేట డివిజన్ పరిధిలోని కర్మన్‌ఘాట్‌లో శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి, కామరాతిదేవి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.




