Rangareddy: రంగారెడ్డి జిల్లాలో దారుణం నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం!

Rangareddy: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లిలో నాలుగేళ్ల చిన్నారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 2 Oct 2026 1:27 PM IST
Rangareddy
X

Rangareddy: రంగారెడ్డి జిల్లాలో దారుణం నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం!

Rangareddy: మంచాల మండలం లోయపల్లి గ్రామంలో దారుణం. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం.

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన 40 ఏళ్ల పక్కింటి వ్యక్తి. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని గమనించి ఆరా తీసిన తల్లిదండ్రులు.

జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పిన నాలుగేళ్ల బాలిక. నిందితుడిపై మంచాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM