Amanagallu: లండం ఈదమ్మ దశదినకర్మలో పాల్గొన్న పాపిశెట్టి రాము!

Amanagallu: ఆమనగల్లు 5వ వార్డులో నిర్వహించిన లండం ఈదమ్మ దశదినకర్మ కార్యక్రమంలో ఆర్యవైశ్య రాష్ట్ర నాయకుడు పాపిశెట్టి రాము పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Oct 2026 9:19 PM IST
Amanagallu
X

Amanagallu: లండం ఈదమ్మ దశదినకర్మలో పాల్గొన్న పాపిశెట్టి రాము!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డులో లండం ఈదమ్మ దశదినకర్మ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు శ్రీ పాపిశెట్టి రాము పాల్గొని, ఈదమ్మ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈదమ్మ సేవలు మంచితనానికి మారుపేరు అని అన్నారు కుటుంబ సభ్యులు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్, చలిచీమల సతీష్ లండన్ కృష్ణ చింటూ శివ గని లడ్డు కార్తీక్ సాయి వడ్డేమాన్ శివ లండన్ శివ రమేష్ యాదవ్, సతీష్, శివ, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY