Hyderabad: మార్కెట్‌లోకి ఏప్రిలియా కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125, 175 స్కూటర్లు

Hyderabad: ఏప్రిలియా కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125, 175 స్కూటర్లు విడుదల. తెలంగాణలో ప్రారంభ ధర రూ.1.10 లక్షలు. సోమాజిగూడ పార్క్ హోటల్‌లో ఘనంగా ఆవిష్కరణ.

RAJESH,	WEST ZONE
Published on: 19 Oct 2026 5:56 PM IST
Hyderabad
X

Hyderabad: మార్కెట్‌లోకి ఏప్రిలియా కొత్త ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125, 175 స్కూటర్లు

హైదరాబాద్: ప్రీమియం స్కూటర్ విభాగంలో ఏప్రిలియా కొత్తగా ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125, 175 మోడళ్లను విడుదల చేసింది. హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్‌లో వీటిని ఆవిష్కరించారు.

తెలంగాణలో ఎస్‌ఎక్స్‌ఆర్‌ జీటీ 125 ధర రూ.1,10,374 కాగా, 175 మోడల్ ధర రూ.1,30,374గా నిర్ణయించారు. ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక సదుపాయాలతో రూపొందించిన ఈ స్కూటర్ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమైనట్లు సంస్థ వెల్లడించింది.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE