Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే 5కే రన్!

Hyderabad: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో హాస్పిటల్స్, డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 5కే రన్. హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించిన ప్రముఖులు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 29 Sept 2026 9:22 AM IST
Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా వరల్డ్ హార్ట్ డే 5కే రన్!

Hyderabad: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని అపోలో హాస్పిటల్స్ డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా 5కే రన్ నిర్వహించారు. హృదయ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ. సుధాకర్ చీఫ్ గెస్ట్‌గా, అపోలో సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్. శ్రీకాంత్ రెడ్డి గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా హాజరయ్యారు.

అపోలో హాస్పిటల్స్ సిబ్బంది, పలువురు పాల్గొని “రన్ ఫర్ యువర్ హార్ట్.. రన్ ఫర్ యువర్ హెల్త్” అంటూ హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA