Hyderabad: నవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షా

Hyderabad: నవంబర్ 2న హైదరాబాద్‌కు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ట్యాంక్ బండ్‌పై బీజేపీ చేపట్టనున్న ‘లోక్‌తంత్ర బచావో - అరాచకత హటావో’ మహా పాదయాత్రలో పాల్గొంటారు.

G. Govind
Published on: 26 Oct 2026 5:27 PM IST
Hyderabad
X

Hyderabad: నవంబర్ 2న హైదరాబాద్‌కు అమిత్ షా

హైదరాబాద్: నవంబర్ 2న హైదరాబాద్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ట్యాంక్ బండ్ పై అమిత్ షా మహా పాదయాత్ర_ లోక్ తంత్ర బచావో - అరాచకత హటావో పేరుతో మహా పాదయాత్రలో పాల్గొననున్న అమిత్ షా.

మహా పాదయాత్రకు లక్ష మంది జనసమీకరణ టార్గెట్ పెట్టుకున్న బీజేపీ.... బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో మహా పాదయాత్ర, SIR ప్రక్రియపై కాంగ్రెస్, సీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ ఆరోపిస్తూ రామచందర్ రావు మహా పాదయాత్ర, పార్లమెంట్ ఎన్నికల తరవాత తొలిసారిగా తెలంగాణకు అమిత్ షా.

G. Govind

G. Govind