Secunderabad: ఏఐఎం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు!
Secunderabad: సికింద్రాబాద్ కేజీఆర్ గార్డెన్‌లో ఏఐఎం గ్రూప్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు. హాజరైన కాంగ్రెస్ నేతలు కల్వకుంట్ల రమ్యరావు, శశికళ యాదవరెడ్డి, కొంతం దీపిక.
Secunderabad: ఏఐఎం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు!
Secunderabad: AIM గ్రూప్ ఆఫ్ ఎడ్యూకేషన్ ఇన్ స్ట్యూషన్స్ సారద్యంలో బతుకుమ్మ సంబరాలు అంబరన్నంటేలా సాగాయి..కంటోన్మెంట్ కేజీఆర్ గార్డెన్ లో జరిగిన సంబరాల్లో అతిధిగా కాంగ్రెస్ మహిళ నేతలు సందడి చెయగా యువతులతో కలసి బతుకమ్మ ఆడుతు ఎంజాయ్ చెశారు.గత నాటి తన బతుకమ్మాట రోజులుగా గుర్తుకు చెసుకోవడంతో పాటు అనాటి రోజులు మరల రాలేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఆద్వర్యంలో రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను మరింత వైభవంగా నిర్వహించేలా ఎర్పాట్లు జరుగుతున్నట్లు తెలియజేశారు.
కేజీఆర్ గార్డెన్ లో ఈరోజు ప్రత్యేకంగా AIM గ్రూప్ లో భాగస్వామ్ములుగా ఉన్న కాలేజీలతో కలసి బతుకమ్మ వెడుకలను నిర్వహించారు.యువతులు పెద్ద ఎత్తున బతుకమ్మ వెడుకల్లో పాల్గొవడంతో పాటు..బతుకమ్మ పాటలకు నృత్యలు చెస్తు సందడి చెయగా..కార్యక్రమంలో ముఖ్య అతిధిగా కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకురాలు కల్వకుంట్ల రమ్యరావు,మహిళ కమిషన్ సభ్యురాలు శశికళ యాదవరెడ్డి,మాజీ కార్పోరేటర్ కొంతం దీపిక నరేష్ పాల్గొని బతుకమ్మ ఆడుతు సందడి చెయడంతో పాటు అందరికి శుబాకంక్షలు తెలియజేశారు.




