Shabad: తాళ్లపల్లిలో డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన - ఏఈవో శివకుమార్!

Shabad: షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏఈవో శివకుమార్.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 28 Sept 2026 3:46 PM IST
Shabad
X

Shabad: తాళ్లపల్లిలో డిజిటల్ క్రాప్ సర్వే పరిశీలన - ఏఈవో శివకుమార్!

Shabad: తాళ్లపల్లి గ్రామంలో డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియను వాలంటీర్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తాళ్లపల్లి గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీ శివకుమార్ డిజిటల్ క్రాప్ సర్వే కార్యక్రమంలో భాగంగా షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో రైతుల సాగు భూములను సందర్శించి, ఆయా భూముల్లో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి డిజిటల్ క్రాప్ సర్వేలో రైతులు సాగు చేసిన పంటల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేస్తాన్నారు.

ఈ పంటల నమోదు ఆధారంగానే ప్రభుత్వం పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుంది. అలాగే తాళ్లపల్లి క్లస్టర్ పరిధిలో ప్రతి రైతు తప్పనిసరి రైతు రిజిస్ట్రేషన్ ఈ నెల 30 తేదీ వరకు నమోదు చేసుకోవాలని కోరారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA