Quthbullapur: నటి వైష్ణవి చైతన్య చేతుల మీదుగా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం!
Quthbullapur: బాచుపల్లి-మియాపూర్ రోడ్డులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 40వ స్టోర్‌ను ప్రారంభించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య.
Quthbullapur: నటి వైష్ణవి చైతన్య చేతుల మీదుగా కొత్త స్టోర్ ప్రారంభోత్సవం!
Quthbullapur: బాచుపల్లి, మియాపూర్ రోడ్డులోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ 40వ స్టోర్ ను సిటీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రారంభించారు. దసరా, దీపావళి ప్రత్యేక కలెక్షన్స్లో కుటుంబంలో అన్ని తరాల వారి అభిరుచులకు, సంప్రదాయ అనుగుణంగా వస్త్రాలు అందుబాటులో ఉంచారు.చీరెలు, పండగ అలంకరణ దుస్తులు, సరికొత్త డిజెన్స్ వైవిధ్యభరిత ఉత్పత్తులను సౌత్ ఇండియా షాపింర్ నిర్వాహకులు ఒకేచోట విక్రయానికి అందుబాటులో ఉంచడం విశేషం. ప్రముఖ నటీమణి వైష్ణవి చైతన్య జ్యోతిని వెలిగించి రీబ్బన్ కత్తిరించి సరికొత్త స్టోర్ శుభారంభానికి శ్రీకారం చుట్టారు.
బాచుపల్లి ప్రాంత షాపింగ్ ప్రియులకు సరికొత్త అందాలు అందుబాటులోకి సౌత్ ఇండియా షాపింగ్ హోల్ టైం డైరెక్టర్ పొట్టి వెంకటేశ్వర్లు తెలిపారు కార్లు బైక్ మేనేజింగ్ డైరెక్టర్ శీర్ణ రాజమౌళి, మాట్లాడుతూ దసరా, దీపావళి పర్వదినాలకు, వివాహ వేడుకలకు, కుటుంబసభ్యుల అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, వారి అభిరుచులకు అనువైన వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. పురుషుల కోసం అద్భుతమైన డిజైనర్ కుర్తాలు, సాంప్రదాయిక ఎత్నిక్ వస్త్రాలు, ఫార్మల్ సూట్స్, అధునాతన క్యాజువల్ స్టైల్స్. చిన్నారుల కోసం ఆకట్టుకునే ట్రెండీ ఫెస్టివల్ సూట్స్ అందుబాటులో ఉంచారు.




