Rangareddy: అత్తాపూర్‌లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి నివాసంలో ఏసీబీ సోదాలు!
Rangareddy: రాజేంద్రనగర్ అత్తాపూర్‌లోని మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Rangareddy: అత్తాపూర్‌లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి నివాసంలో ఏసీబీ సోదాలు!
Rangareddy: అత్తాపూర్‌లోని మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వాణి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రెండు నెలల క్రితం వాణి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ఈ నేపథ్యంలో ఆమె అక్రమంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా వాణికి సంబంధించిన స్థిరాస్తులు, ప్లాట్లు, ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




