Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలో ఘనంగా 'ఆశీర్వాద దీపం' కార్యక్రమం!

Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు.. ఆశీర్వాద దీపం వెలిగించిన జూటూరు కీర్తిరెడ్డి.

RAJESH,	WEST ZONE
Published on: 18 Sept 2026 12:49 PM IST
Erragadda
X

Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డలో ఘనంగా 'ఆశీర్వాద దీపం' కార్యక్రమం!

Erragadda: హైదరాబాద్ ఎర్రగడ్డ లో BJP ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రధాని మోడీ birthday వేడుకలు. ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పార్టీ పిలుపు మేరకు ఆశీర్వాద దీపం వెలిగించిన bjp స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి.

అనంతరం స్థానిక bjp నాయకులు శ్రీధర్ రెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలతో కలిసి చిన్నారులకు బిస్కెట్ sweets పంచిపెట్టిన జూటూరు కీర్తిరెడ్డి.

ప్రధాన మంత్రి ప్రభుత్వ అధినేతగా ఆయన అంకితభావంతో కూడిన 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని చేపట్టిన 'సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ ఆశీర్వాద దీపం" కార్యక్రమం నిర్వహించాం కీర్తి రెడ్డి.

ముందు చూపు ఉన్న విజనరి లీడర్ మన ప్రధాని మోడీ, modi గారి పని తీరు వల్లే ఈరోజు భారత దేశం అగ్రరాజ్యం గా పురోభివృద్ది సాధిస్తుందని, అందుకే మన ప్రయతమ ప్రధాని మరిన్ని కాలాల పాటు ఆరోగ్యంపై ఉండాలి. ఈ దేశ ప్రజలందరి ఆశీర్వాదాలు మోడీ పై ఉండాలని ఆకాంక్షించారు కీర్తి రెడ్డి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE